వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె సమీపంలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ రాజకుమారి గణియా బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ నిర్వహణ, జిల్లా పరిషత్‌కు సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు.
Comments
Loading comments...

