Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాసలో భారత్‌కు కొత్త ట్విస్ట్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 13, 2026 3:05 PM జాతీయంGeneral
ఐరాసలో భారత్‌కు కొత్త ట్విస్ట్ - Udayam
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లావ్ బార్టోస్జ్వేస్కి కీలక వ్యాఖ్యలు చేశారు. వీటో అధికారాల వల్ల కౌన్సిల్ తరచూ స్తంభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనల వేళ, మండలిలో తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచడానికే తాము మొగ్గు చూపుతామని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

Comments

G
Loading comments...