వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కొత్త వంటగ్యాస్ కనెక్షన్ల మంజూరు ఆరు నెలలుగా నిలిచిపోయింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్రం తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు.
జిల్లాలో 43 ఏజెన్సీల పరిధిలో ఆరు లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కొత్తగా పెళ్లైన దంపతులు, ఉద్యోగరీత్యా వచ్చిన వారు కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 3 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా.
Comments
Loading comments...

