వార్తలకు తిరిగి వెళ్లండి
పోస్టల్ శాఖ చరిత్రలోనే సరికొత్త రికార్డు

కేంద్ర తపాలా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మొదటి త్రైమాసికంలో ఏకంగా రూ. 4,008.95 కోట్ల రికార్డు స్థాయి టర్నోవర్‌ను నమోదు చేసింది.
ఈ అసాధారణ వృద్ధిపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హర్షం వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్తంగా తపాలా సేవలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...