Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణాంతక కలుపు మందుపై నిషేధం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 14, 2026 5:44 PM జాతీయంGeneral
ప్రాణాంతక కలుపు మందుపై నిషేధం - Udayam
దేశంలో ప్రాణాంతక కలుపు నాశిని ‘పారాక్వాట్’ (Paraquat) పై కేంద్ర ప్రభుత్వం తక్షణ నిషేధం విధిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే దీని దిగుమతి, తయారీ, రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 70కి పైగా దేశాల్లో ఈ రసాయనాన్ని నిషేధించగా, భారత్‌లో ఆలస్యంగానైనా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...