Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపెనీల గుట్టు లాగేస్తున్న AI: సత్య నాదెళ్ల

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 14, 2026 5:29 PM జాతీయంGeneral
కంపెనీల గుట్టు లాగేస్తున్న AI: సత్య నాదెళ్ల - Udayam
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగిస్తున్న కంపెనీలు భారీగా నష్టపోయే ప్రమాదముందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు. సంస్థలు తమ అత్యంత విలువైన అంతర్గత వ్యాపార రహస్యాలను, అనుభవాన్ని తెలియకుండానే ఏఐకి ధారపోస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. AI నుంచి మెరుగైన ఫలితాల కోసం కంపెనీలు తమ సొంత జ్ఞానాన్ని ముందుగా పంచుకోవాల్సి వస్తోందని ఆయన స్పష్టంచేశారు.

Comments

G
Loading comments...