వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోకి పాకిస్థాన్ క్రికెటర్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవారంటూ కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఆర్‌వీఎస్ మణి సంచలన విషయాలు వెల్లడించారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్, షాహిద్ అఫ్రిది వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లే ఈ స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రధారులని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ దందా మొత్తం పాక్ ప్రభుత్వ అండదండలతోనే సాగేదని, దౌత్యవేత్తలతో పాటు ఆటగాళ్లు కూడా భారత్‌కు డ్రగ్స్ మోసుకొచ్చేవారని మణి పేర్కొన్నారు.
Comments
Loading comments...

