వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలి దశలో రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణానికి రూ.1.20 కోట్లు కేటాయించారు. జూన్ 24న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే కొత్త ప్లాట్‌ఫామ్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

