వార్తలకు తిరిగి వెళ్లండి

TGPSC తాజాగా మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటి ద్వారా ఆర్‌అండ్‌బీ శాఖలో 271 ఏఈఈ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 18 నుండి 44 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సివిల్ పోస్టులకు జూన్ 6, ఎలక్ట్రికల్ పోస్టులకు జూన్ 8, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలకు జూన్ 10 నుండి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది.
Comments
Loading comments...

