వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లోని పొఖారాలో మాజీ గూర్ఖా సైనికులు, యువత ఆందోళనకు దిగారు. అగ్నిపథ్ పథకం కింద భారత సైన్యంలో నేపాలీ యువతకు మళ్లీ అవకాశం కల్పించేలా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత ఆర్మీ చీఫ్ ధీరజ్ సేథ్ ఈ నెల 16న కాఠ్‌మాండూలో పర్యటించనున్న నేపథ్యంలో నిరసనలు మొదలయ్యాయి. ఉపాధి అవకాశాలు తగ్గడంతో భారత సైన్యంలో అగ్నివీరులుగా చేరాలని యువత కోరుతోంది.
Comments
Loading comments...

