వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌లో వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఎంపీ శబరి వర్గానికి చెందిన శ్రీనివాసులు నాయుడు, సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన పులేంద్రనాయుడు మధ్య వివాదం తలెత్తింది.
Comments
Loading comments...

