Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటితో ముగియనున్న మద్యం షాపుల రెన్యువల్

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 11:50 AM గుంటూరుGeneral
 నేటితో ముగియనున్న మద్యం షాపుల రెన్యువల్ - Udayam
మద్యం షాపుల రెన్యువల్ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. లైసెన్సీలు ఆసక్తి చూపకపోవడంతో ఎక్సైజ్ శాఖలో ఆందోళన నెలకొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని షాపుల కోసం అధికారుల ఒత్తిళ్లు పనిచేయడం లేదు. గీత కార్మికుల షాపుల ఫీజు సగం కావడంతో అవి పూర్తిగా రెన్యువల్ కానున్నాయి. ఆశించిన మేర దరఖాస్తులు రాకపోతే మిగిలిన షాపులకు మంగళవారం నుంచి లాటరీ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.

Comments

G
Loading comments...