Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్‌-పేపర్‌ విధానంలోనే ‘నీట్‌’ రీ-ఎగ్జామ్: సుప్రీంకోర్టు

Follow Udayam Digital on Google
Sonal Mehrotra Jun 02, 2026 11:14 AM ఆల్ ఇండియాజాతీయ
పెన్‌-పేపర్‌ విధానంలోనే ‘నీట్‌’ రీ-ఎగ్జామ్: సుప్రీంకోర్టు - Udayam Digital
ఈ నెల 21న జరగబోయే నీట్‌ రీ-ఎగ్జామ్‌ను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షగా (సీబీటీ) నిర్వహించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏజెన్సీలు ఒత్తిడిలో ఉన్న తరుణంలో పరీక్షా విధానాన్ని మార్చడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పునఃపరీక్ష పాత పద్ధతిలోనే జరగనుంది. మరోవైపు, ఎన్టీఏను రద్దు చేసి కొత్త జాతీయ పరీక్షల సంస్థను ఏర్పాటు చేయాలని యునైటెడ్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ పార్లమెంటరీ కమిటీని కోరింది.

Comments

G
Loading comments...