వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీకి చెందిన 10 ఏళ్ల నైరా శర్మ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారత షూటర్‌గా నిలిచింది. భోపాల్‌లో జరిగిన పోటీలో 400కి 363 స్కోర్ చేసింది.
కేవలం మూడు పోటీల్లోనే నేషనల్స్‌కు అర్హత సాధించింది. జూన్‌లో పోటీల్లోకి అడుగుపెట్టిన నైరా.. టాప్‌గన్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.
Comments
Loading comments...

