Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరెళ్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఉచిత డ్రెస్సులు, షూల పంపిణీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 9:28 PM జగిత్యాలGeneral
నేరెళ్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఉచిత డ్రెస్సులు, షూల పంపిణీ - Udayam
నేరెళ్ల జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్‌ యూనిఫామ్స్‌, షూలను పంపిణీ చేశారు. సర్పంచ్‌ కాసారపు బాల గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డ్రెస్సులు, షూలు అందజేశారు. విద్యార్థులు ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకొని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...