Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరేడుచర్ల ప్రజావాణికి 6 దరఖాస్తులు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 7:39 PM సూర్యాపేటGeneral
నేరేడుచర్ల ప్రజావాణికి 6 దరఖాస్తులు - Udayam
నేరేడుచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ శాఖలకు సంబంధించి 6 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 3, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలకు ఒక్కో దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...