Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలపట్లలో అంగన్‌ మిలాన్‌ కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:09 AM ఖమ్మంGeneral
నేలపట్లలో అంగన్‌ మిలాన్‌ కార్యక్రమం - Udayam
కూసుమంచి మండలం నేలపట్లలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్‌ మిలాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు హాజరై అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, పిల్లల ఆరోగ్యం, పోషణ, సంక్షేమ కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని వాసుదేవరావు కొనియాడారు.

Comments

G
Loading comments...