వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వంగర రాజాం రోడ్డు మడ్డువలస రహదారిలో గురువారం ఉదయం ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షం నేలకొరిగింది. దీనితో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురయింది.
అదే సమయంలో మడ్డువలస జలాశయాన్ని పరిశీలించడానికి వస్తున్న రాజాం రూరల్ CI ఉపేంద్ర రావు, వంగర SI షేక్ శంకర్ స్పందించి రోడ్డుకు అడ్డంగా నేలకొరిగిన భారీ వృక్షాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

