Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లిలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.Venkatesh Sep 21, 2026 9:08 AM ఖమ్మంGeneral
నేలకొండపల్లిలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి - Udayam
నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొడుగు సైదులు (40) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...