Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లిలో భారీ వర్షం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:54 AM ఖమ్మంGeneral
నేలకొండపల్లిలో భారీ వర్షం - Udayam
నేలకొండపల్లి మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. పైనంపల్లి, బోదలబండ, కొత్తూరు తదితర గ్రామాల్లో గంటకు పైగా భారీ వర్షం కురిసింది. వర్షంతో వాతావరణం చల్లబడింది.

Comments

G
Loading comments...