వార్తలకు తిరిగి వెళ్లండి

శివ కేశవులకు ప్రీతికరమైన శ్రావణమాస వేడుకలకు నీలకంఠేశ్వరాలయం ముస్తాబైంది. ఈ మాసంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు సుహాస్ తెలిపారు.
ఆగస్టు 17న నాగుల పంచమి, 21న వరలక్ష్మి వ్రతం, 28న రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, 11న పొలాల అమావాస్య జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

