Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం  - Udayam
VZM వంగర విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో 11KV లైన్‌లో RDSS పనులను చేపడుతున్న కారణంగా ఆదివారం ఉ.10 నుండి సా.4 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని AE సాంబశివరావు శనివార ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శివ్వాం , ఎం.సీతారాంపురం ,తలగాం , రుష్మింగి , మద్దివలస , కొట్టిశ , లక్ష్మీపేట , కొత్తవలస , కొప్పర , కొండచకరాపల్లి , బంగారువలస , కొప్పరవలసల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని అంతరాయం ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...