వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట ఇవాళ వైసీపీ నిరసన చేపట్టనుంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై విచారణ జరపాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నారు.
నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు నేతలకు నోటీసులు ఇస్తున్నా, శాప్ కార్యాలయానికి వచ్చి తీరుతామని పార్టీ స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలను ప్రభుత్వం ఉద్రిక్తంగా మారుస్తోందని ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

