వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఎంపీడీవో గంగాధర్ సూచించారు.
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి సత్వరమే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.
Comments
Loading comments...

