వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడ్డాయని జగన్ చేస్తున్న ఆరోపణలపై ఈ సమావేశంలో స్పందించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

