Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు MCRHRDలో సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 10:53 AM హైదరాబాద్General
నేడు MCRHRDలో సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష - Udayam
సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. MCRHRDలో జరిగే ఈ సమావేశంలో వివిధ సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, పెండింగ్‌ అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. శాఖల వారీగా పురోగతి, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించే అవకాశం ఉంది. సమావేశానికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...