Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​నేడు కుల్కచర్లకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 8:59 AM వికారాబాద్క్రీడలు
​నేడు కుల్కచర్లకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి - Udayam
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా నిర్వహించే 'ఖేలో ఇండియా సంవాద్' కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొననున్నారు. నేడు ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని కరణం పద్మావతి డిగ్రీ & పీజీ కళాశాలలో జరిగే ఈ సదస్సుకు యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...