వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు DEO యు.మాణిక్యం నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించేలా MEOలు HM లు ఉపాధ్యాయులు, సమాచారం అందించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

