Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఇంటర్, డిగ్రీ కళాశాలకు సెలవు

Follow Udayam on Google
Raghu Sep 24, 2026 9:21 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
నేడు ఇంటర్, డిగ్రీ కళాశాలకు సెలవు - Udayam
శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అంబేడ్కర్ యూనివర్సిటీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ తదితర అన్ని విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...