Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గద్వాల్ విజయలక్ష్మి పదవీ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 8:23 AM హైదరాబాద్General
నేడు గద్వాల్ విజయలక్ష్మి పదవీ బాధ్యతల స్వీకరణ - Udayam
స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్‌పర్సన్‌గా, సీఎం ప్రజావాణి ఇంఛార్జ్‌గా గద్వాల్ విజయలక్ష్మి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...