Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఎన్నికల ఫైనల్ జాబితా విడుదల

Follow Udayam on Google
నేడు ఎన్నికల ఫైనల్ జాబితా విడుదల - Udayam
స్దానిక సంస్దల ఎన్నికల నిర్వహణకు విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. VZM లోని 62 డివిజన్లలో 229 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. SC , ST , మహిళా స్థానాల ఫైనల్‌ జాబితాను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియలో BC లకు 34% రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల ఖరారు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండటంతో నాయకులు, ఆశావాహులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం

Comments

G
Loading comments...