వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు సోమవారం ఉదయం 9 గంటలకు మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం పినవేమలి గ్రామంలో గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Comments
Loading comments...

