Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

Follow Udayam on Google
నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం - Udayam
ఉమ్మడి విజయనగరం జిల్లాల విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్‌ యువర్‌ CMD కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యుత్ అదికారులు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10.30 నుంచి11.30 మద్య విద్యుత్‌ అంతరాయాలు, వోల్టేజ్‌ సమస్యలు, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్సుఫార్మరు మార్పు తదితర ఫిర్యాదులను CMD పృద్వీ తేజ దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చని 86884 00499 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...