Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్‌ మాఫియాకు అమిత్‌ షా హెచ్చరిక

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 14, 2026 10:30 AM జాతీయంGeneral
డ్రగ్‌ మాఫియాకు అమిత్‌ షా హెచ్చరిక - Udayam
విదేశాల్లో దాక్కున్న డ్రగ్ కింగ్‌పిన్ వీరేందర్ సింగ్ బసోయాను ఎన్‌సీబీ యూఏఈ నుంచి భారత్‌కు రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాదకద్రవ్యాలపై కేంద్రం ‘జీరో టాలరెన్స్’ విధానంతో పనిచేస్తోందని షా పేర్కొన్నారు. డ్రగ్ వ్యాపారులు ఎక్కడ దాక్కున్నా భారత చట్టాల నుంచి తప్పించుకోలేరని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...