Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జాతీయ జల సదస్సు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 13, 2026 10:15 AM జాతీయంGeneral
ఢిల్లీలో జాతీయ జల సదస్సు - Udayam
ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో నేడు జాతీయ జల సదస్సు జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జల సంరక్షణే ధ్యేయంగా ఈ సమావేశం సాగనుంది. తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాల జలవనరుల కార్యదర్శులు, అధికారులు హాజరవుతున్నారు. నీటి యాజమాన్యం, సంరక్షణపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.

Comments

G
Loading comments...