Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌కు NFA బై బై

Follow Udayam on Google
Sai Sep 08, 2026 12:42 PM జాతీయంవినోదం
గుజరాత్‌కు  NFA బై బై - Udayam
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం తొలిసారిగా ఢిల్లీ వెలుపల జరగనుంది. సెప్టెంబర్‌ 22న గుజరాత్‌లోని కెవాడియాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఏక్తానగర్‌కు వెళ్లి అవార్డులు అందించనున్నట్లు సమాచారం. అవార్డుల వేదికను గుజరాత్‌కు మార్చడంపై సోషల్‌ మీడియాలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...