వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమాన్ని ఇకపై ఢిల్లీకి పరిమితం చేయబోమని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏడాది దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ ఏడాది గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఈనెల 22న జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక జరగనుంది. దేశంలోని సినీ కళాకారుల ఐక్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
Comments
Loading comments...

