Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్‌ టెర్మినళ్లకు జాతీయ సంస్థ

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 13, 2026 12:01 PM జాతీయంGeneral
బస్‌ టెర్మినళ్లకు జాతీయ సంస్థ - Udayam
దేశవ్యాప్తంగా బస్‌ టెర్మినళ్ల అభివృద్ధి, నిర్వహణకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ తరహాలో జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్‌ బస్సులకు ప్రభుత్వ టెర్మినళ్లలో రుసుముతో ప్రవేశం కల్పించాలని, బస్సుల ట్రాకింగ్‌, టికెట్‌ బుకింగ్‌కు నేషనల్‌ బస్‌ డిజిటల్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. టెర్మినళ్లకు జాతీయ ప్రమాణాలు, ఆపరేటర్ల భద్రతా రేటింగ్‌లు రూపొందించాలని కోరింది.

Comments

G
Loading comments...