Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం ఎంపీపీ స్పెషల్ ఆఫీసర్‌గా విజయ

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:37 PM అనకాపల్లి General
నర్సీపట్నం ఎంపీపీ స్పెషల్ ఆఫీసర్‌గా విజయ - Udayam
నర్సీపట్నం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిణిగా విజయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీవో ఉషశ్రీ, ఏవో సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ప్రస్తుతం విజయ మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయ మాట్లాడుతూ.. సిబ్బంది సహకారం, సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...