వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై విమానాశ్రయంలో శానిటరీ నాప్కిన్లు దొరక్క నటి లతారావు పడిన ఇబ్బందిపై పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఏఏఐ స్పందించింది.
మహిళల విశ్రాంతి గదుల్లో కొత్తగా ముప్పై ఆరు వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి అక్టోబరు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

