వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నాయకులు కార్యకర్తలు అందతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని వైసీపీ గూడూరు నియోజకవర్గం సమన్వయకర్త గూడూరు గురవయ్య అన్నారు. సోమవారం గూడూరులో పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడిని ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అటువంటి నాయకుని నీడలో పనిచేసేందుకు తాను ఎల్లవేళ లా సిద్ధంగా ఉంటానన్నారు.
Comments
Loading comments...

