వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగి మండలం జప్తి శివనూర్ గ్రామ పరిధిలోని 1,723 ఎకరాలకు బౌండరీ సర్వే నిర్వహించారు. తహశీల్దార్ గ్రేసీ బాయి పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో గ్రామ సరిహద్దులను పరిశీలించి కొలతలు చేపట్టారు.
భూ హద్దులపై స్పష్టత కల్పించి, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జీపీఓ నాగరాజ్, లైసెన్స్ సర్వేయర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

