వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్థాన్ నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, పాలకవర్గం ఆధ్వర్యంలో ఉప్పలమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు సర్పంచ్ తెలిపారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

