వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యుడు బి.తులసీదాస్ డిమాండ్ చేశారు. చిలకపాలెంలో సోమవారం పాదయాత్ర ప్రారంభించారు.
50 ఏళ్లుగా పోరాడుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. పట్టాలు లేక రైతు భరోసా, రుణాలు, ఎరువులు, విత్తనాలు అందడం లేదని తెలిపారు.
Comments
Loading comments...

