Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నానమ్మ నాటిన మొక్క.. మనుమరాలికి ఉయ్యాల

Follow Udayam on Google
sanjay Sep 21, 2026 11:13 AM జాతీయంGeneral
నానమ్మ నాటిన మొక్క.. మనుమరాలికి ఉయ్యాల - Udayam
ఆరేళ్ల క్రితం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి నాటిన మొక్క నేడు వృక్షంగా మారింది. అదే చెట్టుకు తన మనుమరాలికి ఉయ్యాల కట్టి ఊపుతున్నారు. మొక్కలు నాటి సంరక్షిస్తే మంచి వాతావరణం అందుతుందని మీనాక్షి తెలిపారు.

Comments

G
Loading comments...