వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగు రోజుల లాభాలకు మంగళవారం బ్రేక్ వేశాయి. ఐటీ, PSU బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాలతో సెన్సెక్స్ 329.91 పాయింట్లు నష్టపోయి 74,529.08 వద్ద, నిఫ్టీ 85.30 పాయింట్లు కోల్పోయి 23,329 వద్ద ముగిశాయి.
ఐటీ సూచీ 0.9 శాతం పడిపోగా.. మీడియా 1 శాతం, రియల్టీ 0.9 శాతం లాభపడ్డాయి. ముడిచమురు ధరలు తగ్గడం కొంత ఊరటనిచ్చినా.
Comments
Loading comments...

