వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫరీద్ పేట్లో 9వ వార్డు సభ్యురాలు ప్రత్యూష ప్రాణహాని ఉన్నట్లు తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్ పాటు మరికొందరితో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణాహాని ఉందని ఆమె ఆరోపించారు. తనపై సంబంధిత వ్యక్తులు కుల రాజకీయాలు చేస్తున్నారని, వారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అయినా కూడా వారు పద్ధతి మార్చుకోకుండా దాడులకు పాల్పడుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

