వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోయినందున నాగర్ కర్నూల్ ను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.నరసింహ డిమాండ్ చేశారు.
ఈరోజు జిల్లా కేంద్రంలోనీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉపాధి హామీ పనులు పునరుద్ధరించాలని కోరారు. భూమిలేని పేద కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12 వేలు అందించాలన్నారు.
Comments
Loading comments...

