Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల రద్దీ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:49 PM తిరుపతిGeneral
నాగలాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల రద్దీ - Udayam
నాగలాపురం మండల కేంద్రంలోని హైస్కూల్ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు కేంద్రాలకు తరలివస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులను ఆటోల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...