Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగబాబుకు కేబినెట్‌ హోదా ఖరారు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:38 AM అమరావతిGeneral
నాగబాబుకు కేబినెట్‌ హోదా ఖరారు - Udayam
జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం వేతనాలు, భత్యాలు, సిబ్బంది నియామక వివరాలను అధికారికంగా ఖరారు చేసింది. ఏపీ గ్రీన్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు తగిన ఏర్పాట్లు చేయాలని పర్యావరణ, అటవీశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Comments

G
Loading comments...